Babu O Rambabu Song Lyrics - Kevvu Keka
Lyrics in English:
orori o saami orori naa saami
dillini gillesi pothivo
aa dhilliki bailelli pothivo..
I wanna i wanna you wanna you wanna
one more-u one more-u chim chimma chimmo
chum chumma chummo..
Oye babu.. O balayya babu.. Oraari orey
hey babu o balayya babu babu hey balayya babu
burra meesam kirru cheppula nawaabu..
Haay.. Ey babu ea balayya babu babu o balayya babu
dhammidi dhimmidi daruvulese gareebu..
Hey babu o balayya babu babu hey balayya babu
burra meesam kirru cheppula nawaabu..
Babu o balayya babu babu hey balayya babu
dhammidi dhimmidi daruvulese gareebu..
Haa manchodu manchodivante balayya babu
nuvvu mancham kindiki doorinavura balayya babu
intloki rammante ninnu balayya babu
are ille peeki pandiri vesthivi balayya babu
aalu ledu soolu ledu alludu peru somalingam
aalu ledu soolu ledu alludu peru somalingam
nalugurilona nuvvu ayyevanta bodalingam
babu o balayya babu babu hey balayya babu
haa babu o balayya babu babu hey balayya babu
osi nee thassaaraala boddu soosamulevo
hey thaadini thanne vaadunte balayya babu
vaadi thaladanne type-u nenu balayya babu
thaataaku sappullu yela balayya babu
neeku shankargiri manyaalera balayya babu
ekkado kaalindhante gurram gaddi thinnadata
ekkado kaalindhante gurram gaddi thinnadata
karra kaalchi vaatha pedithe kevvu kevvu kekanta
babu o balayya babu babu hey balayya babu
babu o balayya babu babu
hey balayya balayya balayya balayya balayya balayya balayya babu...
TELUGU
ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి
దిల్లిని గిల్లేసి పోతివో
అ ఢిల్లీకి బైలెల్లి పోతివో..
ఐ వన ఐ వన యూ వన యూ వన
వన్ మోరు వన్ మోరు చిం చిమ్మ చిమ్మో
చుం చుమ్మ చుమ్మో..
ఓయ్ బాబు.. ఓ బాలయ్య బాబు.. ఓరారి ఒరే
హేయ్ బాబు ఓ బాలయ్య బాబు బాబు హేయ్ బాలయ్య బాబు
బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు..
హాయ్.. ఏయ్ బాబు ఏ బాలయ్య బాబు బాబు ఓ బాలయ్య బాబు
ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు..
హేయ్ బాబు ఓ బాలయ్య బాబు బాబు హేయ్ బాలయ్య బాబు
బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు..
బాబు ఓ బాలయ్య బాబు బాబు హేయ్ బాలయ్య బాబు
ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు..
హా మంచోడు మంచోడివంటె బాలయ్య బాబు
నువ్వు మంచం కిందికి దూరినవుర బాలయ్య బాబు
ఇంట్లోకి రమ్మంటె నిన్ను బాలయ్య బాబు
అరె ఇల్లే పీకి పందిరి వేస్తివి బాలయ్య బాబు
ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం
ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం
నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం
బాబు ఓ బాలయ్య బాబు బాబు హేయ్ బాలయ్య బాబు
హా బాబు ఓ బాలయ్య బాబు బాబు హేయ్ బాలయ్య బాబు
ఓసి నీ తస్సారాల బొడ్డు సూసాములేవో
హేయ్ తాడిని తన్నే వాడుంటే బాలయ్య బాబు
వాడి తలదన్నే టైపు నేను బాలయ్య బాబు
తాటాకు సప్పుడ్లు యేల బాలయ్య బాబు
నీకు శంకర్గిరి మాన్యాలేర బాలయ్య బాబు
ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట
ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట
కర్ర కాల్చి వాత పెడితె కెవ్వు కెవ్వు కేకంట
బాబు ఓ బాలయ్య బాబు బాబు హేయ్ బాలయ్య బాబు
బాబు ఓ బాలయ్య బాబు బాబు హేయ్ రాం రాం రాం రాం రాం రాం రాం బాలయ్య బాబు...

Comments
Post a Comment