KUMARI 21F Meghaalu Lekunna song Lyrics



KUMARI 21F Meghaalu Lekunna song Lyrics

చిత్రం – కుమారి 21F(2015) 
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం – శ్రీ మణి
గానం – యాసిన్ నజీర్
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన... రాగాలు తీసే నీ వల్లేనా...
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న... ఈ మాయలన్ని నీ వల్లేనా...
వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐన వెన్నేలే... అది నీ అల్లరేనా...
ఓ చెట్టు నీడనైన లేనే... పైన పూల వాన ...
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన... రాగాలు తీసే ని వల్లేనా...
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న... ఈ మాయలన్ని నీ వల్లేనా...
కోపముంటే నేరుగా చూపకుండా ఇలా ... 
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా ...
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా ... 
మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల...
పూట పూట పోలమరుతుంటే అసలింత జాలి లేదా ...?
నేను కాకా మరి నేలమీద తలిచేటి పేరు లేదా ...?
క్షణమైనా నిలబడనిస్తే నీకు వూసుపోద...?
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన... రాగాలు తీసే నీ వల్లేనా...
మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం ...
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం ...
సైగాలోన లేదుగా గిల్లిచేప్పే నిజం...
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం...
కిందామీద పది రాసుకున్న పది కాగితాల కవిత...
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట...
ఓ మన మద్య దారంకైన దారి ఎందుకంట...?
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన... రాగాలు తీసే నీ వల్లేనా...
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న... ఈ మాయలన్ని నీ వల్లేనా...

ENGLISH :
Meghaalu Lekunna Na Paina Ee Vaana
Ragaalu Tese Ne vallena
A Gaali Lekunna Ne Telipotunna
Ee Mayalanni Ne Vallena
Velle Daarilo Ooo Lede Chandrude Aina Vennele
Adi Nee Allarena 
O Chettu Needanaina Lene Paina Poola Vana heart emoticon
Meghaalu Lekunna Na Paina Ee Vaana
Ragaalu Tese Ne vallena
A Gaali Lekunna Ne Telipotunna
Ee Mayalanni Ne Vallena heart emoticon heart emoticon
Kopamunte Neruga Choopakundaa ila
Raatiranta Niddure paaducheste Ela
Neramunte Sootiga Cheppakunda ila...
Melukunna kalalatho Vesthavuga Sankelaa
Poota Poota Polamaruthunte Asalintha Jaali Leda...
Nenu Kaka Mari Nela Meeda Thalicheti Peru Leda...
Kshanamaina Nilabadanisthe Neeku Oosipoda...
Meghaalu Lekunna Na Paina Ee Vaana
Ragaalu Teese Ne Vallena heart emoticon
Maatalona Leduga Muddu Cheppe Nizam
Choopulona Leduga Sparsa Cheppe Nizam
Saigalona Leduga Gilli Cheppe Nizam
Navukanna Naakila Nee Panti Gaate Nizam
Kinda Meeda Padi Raasukunna Padhi Kaagithala Kavitha
Enthakaina Adhi Aanadhanta Oka Kaugilintha Edhuta
Ooo Mana Madhya DaaramKaina Dhaari Endhukanta heart emoticon heart emoticon
Meghaalu Lekunna Na Paina Ee Vaana
Ragaalu Tese Ne vallena
A Gaali Lekunna Ne Telipotunna
Ee Mayalanni Ne Vallena heart emoticon heart emoticon heart emoticon


Comments

Popular Posts