Nuvvu Nuvvu Full Song with Lyrics Kadgam Movie Songs
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు..నువ్వు..నువ్వు...
నాలోనే నువ్వు నాతోనే నువ్వు..నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు..
నా పెదవి పైన నువ్వు..నా మెడ వొంపున నువ్వు..
నా గుండె మీద నువ్వు..ఒళ్లంతా నువ్వు..
బుగ్గల్లో నువ్వు ముగ్గల్లె నువ్వు ముద్దిస్తే నువ్వు..నువ్వు..
నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వు..నువ్వు..
నువ్వు..నువ్వు..నువ్వు...
నాలోనే నువ్వు నాతోనే నువ్వు..నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు..
నా పెదవి పైన నువ్వు..నా మెడ వొంపున నువ్వు..
నా గుండె మీద నువ్వు..ఒళ్లంతా నువ్వు..
బుగ్గల్లో నువ్వు ముగ్గల్లె నువ్వు ముద్దిస్తే నువ్వు..నువ్వు..
నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వు..నువ్వు..
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చితనం నువ్వు
బయట పడాలనిపించే పిచ్చితనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు..నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు..నువ్వు
మెత్తని ముల్లై గుచ్చే తొలిచినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు..నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చితనం నువ్వు
బయట పడాలనిపించే పిచ్చితనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు..నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు..నువ్వు
మెత్తని ముల్లై గుచ్చే తొలిచినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు..నువ్వు
నా సిగ్గుని దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నెలు దోచుకునే కోరికవే నువ్వు
ముని-పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుముని నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు..నా మొహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు..నువ్వు
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వు..నువ్వు..
నా వన్నెలు దోచుకునే కోరికవే నువ్వు
ముని-పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుముని నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు..నా మొహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు..నువ్వు
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వు..నువ్వు..
మైమరిపిస్తూ నువ్వు..మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు..కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా పంతం నువ్వు..నా సొంతం నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు..నువ్వు..నువ్వు...
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు..కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా పంతం నువ్వు..నా సొంతం నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు..నువ్వు..నువ్వు...
Comments
Post a Comment